Andhra Pradesh : ఏపీలో దారుణం.. వేటకొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య
ఏపీలో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డిలకు ఆదేశించారు.