Lokesh Vs Jagan: కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్: లోకేష్ సంచలన ట్వీట్
జగన్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!'.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.