Youtube: లిరిక్ తెలియదా..ఏం పర్లేదు, హమ్ చేసినా చాలు యూట్యూబ్ వెతికేస్తుంది.
టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. మనకు అందుబాటులో ఉన్న ప్రతీ యాప్, చానెల్స్ అన్నీ కొత్త హంగులను ఏర్పరచుకుంటున్నాయి. మనందరం ఏం కావాలన్ని వెతికే యూట్యూబ్ లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీంతో పాటలు వెతుక్కోవడం మరింత ఈజీ అయిపోతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TSRTC-MD-Sajjanar-Viral-Video-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/you-tube-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/robelinda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-123-jpg.webp)