Rape case: హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. 4 గంటలు కారులో తిప్పుకుంటూ!
హైదరాబాద్ మియాపూర్ JSR గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తున్న కడప యువతిపై లైంగిక దాడి జరిగింది. అదే కంపెనీలో పనిచేస్తున్న యువకులు సైట్ విజిట్ పేరుతో తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి 4గంటలపాలు కారులో తిప్పుతూ దారుణానికి పాల్పడ్డారు.