Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో యువతి బలైంది. సైట్ విజిట్ పేరుతో యువతిని కారులో తీసుకెళ్లిన సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఎట్టకేలకు దుర్మార్గులనుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
పూర్తిగా చదవండి..Rape case: హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. 4 గంటలు కారులో తిప్పుకుంటూ!
హైదరాబాద్ మియాపూర్ JSR గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తున్న కడప యువతిపై లైంగిక దాడి జరిగింది. అదే కంపెనీలో పనిచేస్తున్న యువకులు సైట్ విజిట్ పేరుతో తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి 4గంటలపాలు కారులో తిప్పుతూ దారుణానికి పాల్పడ్డారు.
Translate this News: