Accident: హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రేసు కేసు.. మద్యం మత్తులో దారుణం!
హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రేసు కేసు నమోదైంది. కాటేదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో మన్నె నరేందర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.