TicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్ స్టార్!
మయన్మార్ కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది.
మయన్మార్ కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది.
ఈరోజుల్లో యువత సోషల్ మీడియా కోసమే బతుకుతున్నట్టు అయిపోతున్నారు. ఇవి చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ యువతి షాక్ కీపర్ ముందే బట్టలు మార్చుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈవీడియో మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
యూకేలో ఒక విచిత్రమైన రేప్ కేసు నమోదయింది. 16 ఏళ్ళ బాలికను వర్చువల్‌గా రేప్ చేశారంటూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనివలన బాలిక శరీరానికి ఏమీ కాకపోయినా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక వేదనను అనుభవిస్తోందని చెబుతున్నారు.
ఇంట్లో వారు ఎలాగైన పెళ్లి చేస్తారనే భయంతో నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని సూసైడ్ నోటు రాసి అపార్ట్ మెంట్ లోని ఏడవ అంతస్తు పై నుంచి దూకి గౌరీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది
విశాఖపట్నం (Vizag) లో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణాజిల్లా మచిలీపట్నానికి (Machilipatnam) చెందిన ఓ యువతి (18) వారం రోజుల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా తన ప్రియునితో కలిసి విశాఖకు పారిపోయి వచ్చింది