Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు కాస్త ఊరట
పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు కాస్త ఊరట లభించింది. ఆయనకు మరో రెండువారాలు బెయిల్‌ను పొడిగించింది హైకోర్టు. కాగా ఆయనపై రెండువారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సీఐడీకి వీలు లేకుండా పోయింది.