YCP Mla: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ!
విశాఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లో నుంచి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు విజయ్ కుమార్ భార్య విజయలక్ష్మీ తెలిపారు.పెంపుడు కుక్క వారం క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో దుండగులు చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.