Venugopal Reddy: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
సీఎం జగన్కు షాక్ తగిలింది. వైసీపీకి కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరేది కొన్ని రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు.