Jagan: జగన్కు మరో షాక్.. వైసీపీ కార్యాలయాలకు నోటీసులు
AP: జగన్కు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.