Andhra Pradesh: వైసీపీలో ప్రధాన కార్యదర్శుల నియామకం
వైసీపీలో ఈరోజు పలు నియామకాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు వైఎస్ జగన్. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను నియమించారు.