TTD తరహాలో యాదాద్రి రేవంత్ మరో సంచలనం | CM Revanth Reddy Shocking Decision On Yadadri Temple | RTV
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ VHP నేత సుభాష్ చంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో పటాన్చేరు పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబం సమేతంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. దర్శనం అనంతరం ఆలయ మాఢ వీధుల్లో ఫొటోషూట్, రీల్స్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.
యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించింది. ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ నియమం వర్తించదు.