Hidma encounter : హిడ్మా ఎన్కౌంటర్ ద్రోహుల పనే...మావోయిస్టుల సంచలన లేఖ
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్ కౌంటర్ కు నమ్మక ద్రోహమే కారణమని తేల్చి చెప్పింది. ఒక కలప వ్యాపారి, ఐటీడీఏ కాంట్రాక్టర్, బిల్డర్లు నమ్మించి మోసం చేశారని ఆరోపించింది. కాగా హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t121223401-2025-12-05-12-13-05.jpg)
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t123949520-2025-12-04-12-40-12.jpg)
/rtv/media/media_files/2025/11/19/hidma-mother-2025-11-19-12-28-48.jpg)
/rtv/media/media_files/2025/11/18/hidma-story-2025-11-18-17-31-55.jpeg)