శీతాకాలంలో రేగిపండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షించడానికి రేగి పండు బాగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, ఎముకలను బలంగా చేయడంలోనూ ఈ పండు మంచి ఔషధంగా పని చేస్తుంది.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షించడానికి రేగి పండు బాగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, ఎముకలను బలంగా చేయడంలోనూ ఈ పండు మంచి ఔషధంగా పని చేస్తుంది.
వాతావరణం మారినప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం చలికాలంలో రోగాలు రాకుండా ఆహారంలో చాలా జాగ్రత్తలు అవసరం. రోగనిరోధక శక్తిని పెంచి.. మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉదయం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గుండె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత శారీరక శ్రమ, డీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం వంటివి గుండె పదిలంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది.
చలికాలంలో కొందరు చల్లని నీళ్లతో, మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కానీ.. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయో అందరికి తెలియదు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం, నష్టంతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లును దూరం చేయడానికి నల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలను బలంగా చేయడంతో పాటు రక్తపోటును, శరీర ఊబకాయాన్ని ,కీళ్ల నొప్పులను, థైరాయిడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో కూడా మంచి మేలు చేస్తాయి.
ప్రస్తుత కాలంలో మనం తినే భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. కొంతమంది అయితే పెరుగును ఇష్టపడరు. కొందరికైతే ఆహారం చివరలో కొంచెం పెరుగన్నం లేకపోతే ఫుడ్ ఇష్టంగా చేసినట్టు కూడా ఉండదు. అయితే... రోజు పెరుగు తింటే ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.
శీతాకాలం వచ్చిందంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, జలుబు, దగ్గు ఇలా అనేక ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. ఆస్తమా రోగులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ చిన్నారులను వెచ్చగా ఉంచేతే ఈ సమస్య నుంచి దూరం చేయవచ్చు.
చలికాలం వ్యాధుల నుంచి పిల్లలను కాపాడాలనుకుంటున్నారా...వారిలో ఇమ్యునిటీ పెరిగి బలంగా తయారవ్వాలనుకుంటున్నారా...అయితే నట్స్ మిల్క్ ను వారి చేత తాగించాల్సిందే. దీని వల్ల వారు హుషారుగా కూడా ఉంటారు.
తెలంగాణలో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రికి చలిగాలులు వీస్తున్నాయని.. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. చలితీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.