Health Tips: చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి
చలికాలం వచ్చేస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచి చలి పెరుగుతూనే ఉంటుంది. చలికాలం చాలా బావుంటుంది. కాస్తంత బద్దకంగా అనిపించినా ఎంజాయ్ చేయడానికి మంచి వెదర్ వింటర్. చిరు చలిలో వేడి వేడి పదార్ధాలు తిన్నా, తాగినా వచ్చే ఆ మజానే వేరు. అయితే చలి కాలంలో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇన్ఫెక్షన్లు, ఫ్లూల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. చలికాలంలో మెంతి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం రండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/telangana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/methi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/winter.png)