Women Health : మహిళలూ.. బీ అలెర్ట్.. జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే కారణాలు ఇవే!
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మహిళల్లో అనేక సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న మహిళలకు కొవ్వు, అధిక రక్తపోటు, గ్లూకోజ్ అసహనం, తక్కువ హెచ్డీఎల్ కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్లతో సమస్యలు ఉండవచ్చు.