CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/MgrAQa8drZY-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/nirmala-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/karge-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/target-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Dubbaka-MLA-Raghunandan-Rao-jpg.webp)