Andhra Pradesh : ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల

ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

New Update
Andhra Pradesh : ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల

CM Chandrababu Released White Paper : ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ లో శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సీఎం చంద్రబాబు ఢిల్లీ (Delhi) కి పయనం కానున్నారు.

Also Read : యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు