Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్...వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. రీసెంట్ గా చాట్ లాక్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకువచ్చింది.
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. రీసెంట్ గా చాట్ లాక్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకువచ్చింది.
వాట్సాప్ సీక్రెట్ కోడ్ చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇందులో సీక్రెట్ కోడ్ సహాయంతో చాట్ సురక్షితంగా ఉంటుంది. ఈ ఫీచర్ తర్వాత చాట్ లీక్ అయ్యే అవకాశం ఉండదు. రహస్య కోడ్‌తో చాట్ నోటిఫికేషన్ రాదు. ఇది చాట్‌ను మరింత సురక్షితంగా చేయవచ్చు.
ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్లు భాగమైపోయ్యాయి. అవసరానికి ఏమున్నా.. లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా చాలామంచి ఉన్నారు. అంతేకాదు అనేక మంది దానికి అతుక్కునిపోయిన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మెటా ప్రారంభించిన ఫీచర్ వాట్సాప్ ఛానెల్‌లలోకి ప్రధాని మోదీ కూడా ప్రవేశించి రికార్డు సృష్టించారు. ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లతో రికార్డ్‌గా క్రియేట్ చేశారు.
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ (WhatsApp) ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా ఒకే యాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు వెళ్లడానికి, మీరు దానిని మార్చవలసి ఉంటుంది. ఈ రకమైన ఫీచర్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందించింది.
పొరుగుదేశం పాకిస్తాన్ తన సొంతంగా ఓ యాప్‌ను క్రియేట్ చేసింది. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ ను ప్రారంభించింది. బీప్ పాకిస్తాన్ పేరుతో ఈ యాప్‌ను డెవలప్ చేసింది. ఈ మెసెంజర్ అప్లికేషన్‌ను ఆ దేశ ఐటి మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో తయారు చేసింది. ఈ యాప్ పూర్తిగా సురక్షితమని ఆదేశ ఐటీ మంత్రి తెలిపారు.
వాట్సాప్‌లో మన పర్సనల్ చాటింగులను ప్రభుత్వం చదువుతుందన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ న్యూస్‌పై తాజాగా PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో అసలు ఏ మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టింది. యూజర్ల మధ్య గందరగోళాన్ని క్రియేట్ చేయడానికే ఇలాంటి మెసేజులు ఫార్వర్డ్ చేస్తున్నట్టు చెప్పింది.