Whatsapp New Feature: వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో యూజర్లు తమ లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్ ను బ్లాక్ చేయవచ్చు. ఆ అప్ డేట్ స్పామ్ మెసేజ్ లవ్యాప్తిని (Spam Messages) పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ వంటి మెసేజింగ్ నెట్ వర్క్ లకు స్పామ్ మెసేజ్ లు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..WhatsApp: వాట్సాప్లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!!
Whatsapp కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Translate this News: