WhatsApp New Update : స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు. మార్కెట్లోకి ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా ..వాట్సాప్ కు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకోవడమే ఈ యాప్ కు ఇంతటి క్రేజ్ దక్కిందని చెప్పవచ్చు. ఓ వైపు యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూనే మరోవైపు లేటెస్టు ఫీచర్లను పరిచయం చేస్తోంది. వాట్సాప్ తీసుకువచ్చిన ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status Alert) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఫీచర్ కు ఎంతో ఆదరణ లభించింది. అయితే తాజాగా వాట్సాప్ ఈ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ తీసువస్తున్నట్లు సమాచారం. సాధారణంగా మనం కాంటాక్ట్ జాబితాలో ఎవరైనా స్టేటస్ పెడితే అప్డేట్స్ లోకి వెళ్లి చేస్తే కానీ తెలియదు.
పూర్తిగా చదవండి..WhatsApp: వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..అలా స్టేటస్ పెట్టగానే..ఇలా అలర్ట్..!
యూజర్ల ప్రైవసీని గోప్యంగా ఉంచుతూనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్. వాతాజాగా వాట్సాప్ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకువస్తుందని తెలుస్తోంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లు స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వచ్చే ఫీచర్ పై పనిచేస్తోంది.
Translate this News: