Whatsapp New Feature: వాట్సాప్ యూజర్స్ కోసం తరుచుగా కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తూనే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇది టాప్ పొజిషన్ లో ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ లేకుండా ఏ పనీ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లో పాతుకుపోయిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రీసెంట్ గా వాయిస్ నోట్స్ ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసింది వాట్సాప్. ఇప్పుడు తానికి వ్యూ వన్స్ అనే మరో కొత్త ఫీచర్ ను జత చేసింది. దీనితో యూజర్ ఒక్కసారి ఏదైనా వాయిన్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్ గా పోతుంది.
పూర్తిగా చదవండి..Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్…వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. రీసెంట్ గా చాట్ లాక్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకువచ్చింది.
Translate this News: