ఔరా అనిపించే ఘటన..వాట్సాప్‌లో సలహాలు, ప్రెగ్నెంట్ భార్యను ఏం చేశాడంటే!
దేశమే ఔరా అనిపించే ఘటన తమిళనాడులో జరిగింది. ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు. వాట్సాప్ గ్రూప్‌లో పలువురి సలహాలతో తన భార్యకు పురుడు పోశాడు. ఈ విషయం రీజియన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌కు తెలియడంతో అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
/rtv/media/media_files/2025/03/08/Uy8MQry3EOCEVhcOCg2W.jpg)
/rtv/media/media_files/2024/11/23/PBjWBgeWfOU1srBXL5DZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-14T123611.293.jpg)