Latest News In Teluguనెలకు ఎంత బరువు తగ్గాలంటే? అధిక బరువు సమస్య ఉన్నవారు వారానికి అరకిలో బరువు తగ్గడం మంచిదని ఐసీఎంఆర్ నివేదికలు చెబుతున్నాయి.నెలకు రెండు కిలోల బరువు తగ్గేలా డైట్, వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ బరువు తగ్గాలని చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగితే బరువు ఇట్టే తగ్గుతారు.! సొరకాయలో క్యాలరీలు తక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సొరకాయలో ఐరన్, విటమిన్, పొటాషియం మరియు ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ మన శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి.క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. By Durga Rao 20 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguబరువు తగ్గాలంటే.. ఈ 7 పండ్లను మీ డైట్లో చేర్చుకోవాల్సిందే..! By Durga Rao 10 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఇలా చేస్తే తక్కువ వ్యవధిలోనే బరువు తగ్గుతారు! బరువు తగ్గడం అంత తేలికైన విషయమేమి కాదు. దీనికి సరైన ప్రణాళిక ఉండాలి. త్వరగా బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగావేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సరైన డైట్ ప్లాన్ ఉండాలి.ఇప్పుడు మనం రోజువారీ ఆహార ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. By Durga Rao 01 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWeight Loss Tips: ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత మహిళలు బరువు తగ్గడం కుదరదా? పురుషులు,స్త్రీల శరీరం మధ్య చాలా భిన్నంగా ఉంటుంది. పురుషుల కంటే మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం. దీని వెనుక కారణం జీవక్రియ, హార్మోన్ల కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత మహిళలు బరువు తగ్గడం కష్టమంటున్నారు నిపుణులు. By Vijaya Nimma 23 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Weight Loss | కొవ్వు తగ్గాలంటే ఒక్క నెల ఇలా చేయండి చాలు.. బరువు తగ్గడానికి, ఆహారం మరియు వ్యాయామం విషయంలో చాలా నిగ్రహం అవసరం. బరువు తగ్గడం అంత సులభం కాదు, కానీ ఈ ఆర్టికల్ లో మీకు కొన్ని బరువు తగ్గే టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. By Lok Prakash 09 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఎత్తుకు సమానంగా బరువు లేకపోతే అనారోగ్యపాలవుతారు... మీ ఎత్తుకు అనుగుణంగా మీ బరువు ఎంత ఉండాలో మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఇది మీరు ఊబకాయం లేదా అధిక బరువు బాధితుడా అని కూడా మీకు తెలియజేస్తుంది. BMIని లెక్కించడానికి సులభమైన సూత్రాన్ని తెలుసుకోండి. By Durga Rao 07 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWeight Loss: బరువు తగ్గడం కోసం ఈ పని చేస్తున్నారా..అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే! చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ..ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారుస్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు.కానీ ఈ ఒక్క పని చేస్తే లైఫ్ రిస్క్ లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అదేంటో తెలుసుకోండి! By Durga Rao 02 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఈ టిప్స్ ఫాలో అవ్వండి..ఈజీగా బరువు తగ్గండి! ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అలాంటి సమస్యకి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి. By Durga Rao 29 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn