Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ నవరాత్రుల డైట్ ని ఫాలో అవ్వండి!
ఉపవాస సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరిస్తే, కొన్ని కిలోల బరువును తగ్గించవచ్చు. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ విడుదలై మొత్తం వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ఇప్పుడు ఉపవాస సమయంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనేది తెలుసుకుందాం.