నెలకు ఎంత బరువు తగ్గాలంటే?
అధిక బరువు సమస్య ఉన్నవారు వారానికి అరకిలో బరువు తగ్గడం మంచిదని ఐసీఎంఆర్ నివేదికలు చెబుతున్నాయి.నెలకు రెండు కిలోల బరువు తగ్గేలా డైట్, వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ బరువు తగ్గాలని చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.