ఆంధ్రప్రదేశ్ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ప్రమాదం జరిగింది. జలపాతాన్ని చూసేందుకు వచ్చిన 14 మంది వైద్య విద్యార్థుల్లో అయిదుగురు నీటిలో కొట్టుకపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. By B Aravind 23 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWaterfall: వాటర్‌ఫాల్స్‌లో ముగ్గురు గల్లంతు.. చివరికి కేరళలోని సూజిపూరా వాటర్‌ఫాల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలీకాప్టర్ ద్వారా గాలించారు. చివరికి వారి ఆచూకీ లభ్యమైంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా ముగ్గురిని రక్షించారు. By B Aravind 03 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్ స్టార్! మయన్మార్ కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది. By Bhavana 31 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguFloods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుల్లో పడ్డారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన 80 మంది వరదల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్యూ టీం వాళ్లని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. By B Aravind 07 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Crime News : కిర్గిస్థాన్‌లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. By B Aravind 24 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn