Health Benefits: ఉదయాన్నే వీటిని తీసుకుంటే.. ఈ సమస్య నుంచి విముక్తి
ఉదయాన్నే వాల్నట్స్., బెర్రీలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి తినడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.