ఉదయాన్నే ఇలా స్నానం చేస్తే.. అలసట మాయం
ఉదయం పూట పాలు, తేనె, బేకింగ్ సోడా, కీరదోస తొక్క వంటి వాటితో స్నానం చేస్తే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు. వీటిలోని పోషకాలు రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. అలాగే చర్మ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.