Elections: సిగ్గులేదా..హైదరాబాద్ వాసులపై మంచులక్ష్మి ఫైర్
హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్టిన ఇంకు మార్క్ కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది.తర్వాత నెమ్మదిగా పోతూ ఉంటుంది. కొంత మందికి మహా అయితే.. రెండు, మూడు నెలలు టైం పట్టచ్చు.కానీ ఓ మహిళకు మాత్రం ఏకంగా 9 సంవత్సరాలు ఉంది.. ఈ కథ గురించి తెలుసుకోవాలంటే..ఈ కథనంలో చదివేయండి..
మీరు ఓటు వేసిన తరువాత మీ ఫొటోలను 8712638855 నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీ ఫొటోలను RTV చూపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయాన్నే ఓటు వేసి మీ సెల్ఫీలను పంపేయండి మరి!
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది.
ఎన్నికల సమయంలో ఓటు వేయగానే వేలికి సిరా గుర్తు పెడతారు.ఎన్నికల సమయంలో చేతి వేలి పై వేసిన బ్లూ ఇంక్ అంత త్వరగా చెరిగిపోదు..అసలు ఈ సిరా కథ..కమామిషు గురించి ఈ ఆర్టికల్ లో చదివేయండి.
ఎన్నికల సమయంలో మీ ఓటును మరొకరు వేసినప్పటికీ మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు తెలుసా..దానికోసం సెక్షన్ 49 (పి) ఎలక్షన్ కమిషన్ దీనిని 1961లోనే అమల్లోకి తీసుకుని వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీ లో...చదివేయండి!
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీనే స్వయంగా నోటా గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తుంది. అసలు ఇలా ఎక్కడ జరిగింది..ఎందుకు జరిగింది అనే విషయాలను ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి.
ఏపీ, తెలంగాణల్లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్పు రాలేదని బెంగపడుతున్నారా...ఏం పర్లేదు, ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా వెళ్ళి ఓటేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఒకటి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు..ఓటేసేయొచ్చు.