సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.
పూర్తిగా చదవండి..RTC: సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసిన ఆర్టీసీ.. మూడు రోజుల్లోనే ఎంతమంది ప్రయాణించారంటే!
సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.
Translate this News: