CM Revanth Reddy : ఆప్కీ ఆదాలత్లో ఓటర్లకు సలహా ఇచ్చిన తెలంగాణ సీఎం.. వీడియో వైరల్
మొదటిసారి ఓటు వేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆప్కీ అదాలత్లో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.