Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్!
ఎయిర్టెల్, వొడఫోన్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ సైతం టారిఫ్లను పెంచేసింది. జూలై 3వ తేదీ నుంచి కొత్త టారిఫ్లు అమలులోకి రానున్నాయి. అన్లిమిటెడ్ వాయిస్, డెయిలీ డేటా, డేటా యాడ్ ప్లాన్స్ కేటగిరీల్లో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.