Terrorist Movement In Warangal : వరంగల్లో ఉగ్ర కదలికలు...రంగంలోకి ఎన్ఐఏ
విజయనగరం కేంద్రంగా ఉగ్రకుట్రకు తెరలేపిన సిరాజ్ టీం కు సంబంధించిన 20 మందికోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కాగా వరంగల్ లో ఈ బృందానికి సంబంధించిన ఉగ్రవాద కదలికలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/08/16/nia-2025-08-16-10-55-01.jpg)
/rtv/media/media_files/2025/05/30/010Onl0a2c74gJyWatU4.jpg)
/rtv/media/media_files/2025/05/26/NpS2qCrNXZp5gAhahooL.jpg)