New Smartphone: వివో పవర్ఫుల్ 200MP కెమెరా ఫోన్.. 6,500mAh బ్యాటరీతో లాంచ్కు రెడీ మావా..
భారత్లో Vivo V60e 5G స్మార్ట్ఫోన్ అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ 200MP అల్ట్రా HD కెమెరా, 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ Elite Purple, Noble Gold రంగుల్లో లభ్యం కానుంది. దీని ధర సుమారు రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది.