Depression: ఊరికే అలసిపోతున్నారా.. అయితే విటమిన్ బీ 12 లోపం కావొచ్చు!
నాన్ వెజ్ లో విటమిన్ బీ 12 పుష్కలంగా లభిస్తుంది. చికెన్, మాంసం, చేపల నుండి విటమిన్ బి ని బాగా పొందవచ్చు. గుడ్లలో మంచి మొత్తంలో విటమిన్ బి12 లభిస్తుంది.
నాన్ వెజ్ లో విటమిన్ బీ 12 పుష్కలంగా లభిస్తుంది. చికెన్, మాంసం, చేపల నుండి విటమిన్ బి ని బాగా పొందవచ్చు. గుడ్లలో మంచి మొత్తంలో విటమిన్ బి12 లభిస్తుంది.
ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల తరచుగా జలుబు వస్తుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల వాంతులు, వికారం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్
భారతీయుల శరీరంలో విటమిన్ బి-12 లోపం వేగంగా పెరుగుతోంది. ఇందులో సమస్య ఏమిటంటే, దాని లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యలతో గందరగోళం చెంది మన శరీరాన్ని అనారోగ్యానికి గురిచేసినప్పుడు కూడా మనం గుర్తించలేము. గుర్తించేసరికి అనారోగ్యం ముందు కూలబడిపోతాం.
మన శరీర పోషణ కోసం విటమిన్ B12 చాలా అవసరం. విటమిన్ B12 లోపం వలన శారీరకంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. నరాల సంబంధమైన సమస్యలు వస్తాయి. ఆకలి అనిపించకపోవడం, నోటిపూత, చేతుల్లో తిమ్మిరి, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటివి విటమిన్ B12 లోపం సూచించే కొన్ని లక్షణాలు
శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలలో విటమిన్ B12(Cobalamin) అత్యంత ముఖ్యమైనది. ఇది శరీరంలో రక్త కణాల(red blood cells) ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే నాడి వ్యవస్థను నిర్వహించడంలో తోడ్పడుతుంది. మన శరీరం సహజంగా విటమిన్ B12 ను ఉత్పత్తి చేయనందున మనం రోజూ తినే ఆహారంలో ఈ పోషకాహారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.