విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా?
విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్
విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్
దేశంలో 70% మంది విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు.దీనివల్ల తరచుగా అలసట, బలహీనంగా అనిపిస్తుంది. ఈ విటమిన్ B12 లోపం తగ్గాలంటే తాజా పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాలు,పుట్టగొడుగులు తినాలని నిపుణులు చెబుతున్నారు.
తరచుగా నోటి పుండ్లు లేదా చేతులు, కాళ్లలో జలదరింపు వంటివి శరీరంలో విటమిన్ B12 లోపించిందనడానికి సంకేతాలని నిపుణులు అంటున్నారు. దీని వెనుక కారణం కడుపులో వేడి ఉంటే జరుగుతుంది. విటమిన్ లేదా పోషకాల లోపం ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాచో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి శాకాహారులు ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవాలి. పెరుగులో విటమిన్ B2, B1 , B12 ఉంటాయి. ఇది కాకుండా, ప్రతిరోజూ 1-2 గ్లాసుల పాలను ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్ B12 లోపం ఉంటే ఫ్యాట్-ఫ్రీ మిల్క్, నాన్-ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్, క్లామ్స్, ట్రౌట్ ఫిష్, సాల్మన్ ఫిష్, క్యాన్డ్ ట్యూనా, ఫోర్టిఫైడ్ సెరియల్ వంటి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.