V V Vinayak : 'విశ్వంభర' సెట్స్ లో స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న పిక్!
'విశ్వంభర' మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ తాజాగా సెట్స్ కి వెళ్లాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ఠకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.