15 ఏళ్లుగా లవ్.. విశాల్‌తో డేటింగ్.. పెళ్లిపై ఓపెన్ అయిన అభినయ!
గత 15 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నానని, అతను తన చిన్ననాటి స్నేహితుడిని చెప్పుకొచ్చింది నటి అభినయ. మాకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమించుకోవడం మొదలుపెట్టామని... దయచేసి తనను ఏ నటుడితోనూ లవ్ ఉందంటూ రూమర్స్ రాయొద్దని చెప్పింది.