Minister: '' భారత్ మాతా కి జై'' అని గట్టిగా అనండి.. అనడం లేదని మంత్రి ఫైర్!
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ కేరళలోని ఓ యువజన సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో ఆమె ప్రసంగం ముగిసిన తరువాత భారత్ మాతా కీ జై అనాలని సభలోని వారిని కోరారు. కానీ వారు పెద్దగా స్పందించకపోవడంతో మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు.