Health Tips: ప్రపంచంలోనే అతి చౌకైన యాంటీ బయోటిక్ మొక్క ఇదే.. క్యాన్సర్ లాంటి డేంజర్ వ్యాధులు కూడా పరార్!
ఒరేగానో ప్రపంచంలోనే అత్యంత చౌకనైనా పవర్ ఫుల్ యాంటీబయెటిక్ మొక్క. అనేక ఖరీదైన ఔషధాల కంటే ఎక్కువ ప్రయోజనకరమైంది. చివరి స్టేజీలో ఉన్న క్యాన్సర్ ను సైతం నయం చేస్తుంది.