కళ్ల ముందే కదులుతున్న కారు దగ్ధం.. డ్రైవర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్
జైపూర్‌లో కదులుతున్న కారు దగ్ధం కావడంతో భయానక దృశ్యం కనిపించింది. ఈ సంఘటన శ్యామ్‌నగర్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, డ్రైవర్ కదులుతున్న కారు నుండి బయటకు దూకేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.