Madhuri Dixit: గ్రీన్ శారీలో మెరిసిపోతున్న మాధురి దీక్షిత్.. చూశారా ఎంత అందంగా ఉందో?
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా గ్రీన్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.