క్యూట్ లుక్స్‌తో బ్లాక్ డ్రస్‌లో ప్రియా వడ్లమాని.. ఫొటోలు నెట్టింట వైరల్

హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా సమ్మేళనం వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ప్రియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ టీ షర్ట్‌లో ఉండే ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు