New Update
/rtv/media/media_files/2025/03/19/kNQfghcFTlglcr05dF3t.jpg)
1/5
ప్రముఖ బాలీవుడ్ నటి అయిన మాధురి దీక్షిత్ ముంబైలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
/rtv/media/media_files/2025/03/19/WCN7npupAeeG6uZfB7uB.jpg)
2/5
మైక్రో బయాలజిస్ట్ చదివిన ఆమె అబోద్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/03/19/T5PxsYHu68V7EIw1PboR.jpg)
3/5
సినిమాలు చేస్తున్న సమయంలో డాక్టర్ అయిన శ్రీరాంను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
/rtv/media/media_files/2025/03/19/FZsErMAHOkTiFfXdCjj7.jpg)
4/5
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోలు పెడుతుంటుంది.
/rtv/media/media_files/2025/03/19/LaZ0lyNGcqB3C650oRaO.jpg)
5/5
తాజాగా గ్రీన్ శారీలో మెరిసిపోతున్న ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.