Teja Sajja: కిల్లింగ్ లుక్స్‌లో ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు చూస్తే ఫ్లాటే!

క్యూట్ మాటలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నాడు తేజ సజ్జ. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జా కిల్లింగ్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మాయిలు ఇలా చూస్తే ఫ్లాటే.

New Update
Advertisment
తాజా కథనాలు