ఆంధ్రప్రదేశ్ Dussera 2023: మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ..! ఇంద్రకీలాద్రీ పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gunadala Flyover : గుణదల బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?.. మహాధర్నాకు సీపీఎం పిలుపు వేలాది మంది ప్రజల రాకపోకలకు అవసరమైన విజయవాడ, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి మొండి గోడలతో మిగిలిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు ఫైర్ అయ్యారు. నేడు స్థానిక ప్రజలతో కలిసి బాబురావు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మొండి గోడలపై 5354 రోజులు గుర్తు చేస్తూ అంకెలు వేసి, నిరసన తెలిపారు. ఈనెల 26వ తేదీన మహాధర్నాకు పిలుపు ఇచ్చారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Annapurna devi: అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ! విజయవాడ (vijayawada) కనకదుర్గమ్మ(Kanaka durgamma) ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 3 వ రోజు అయిన మంగళవారం నాడు కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. By Bhavana 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: ఇంద్రకీలాద్రీ పై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు! ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి(Navaratri) ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండో రోజున అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో అమ్మవారి రూపానికి ఎంతో విశిష్టత ఉంది. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Kottu satyanarayana: దుర్గగుడిలో ఏర్పాట్లపై ఏపీ మంత్రి ఆగ్రహం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నేడు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో భక్తుల క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Navaratri: అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు.. నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు..! ఇవాళ్టి(అక్టోబర్ 15) నుంచి దేవీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి దసరాతో అంటే అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి, దసరా అంటారు. విజయవాడలో దుర్గమ్మను తొలిరోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ తో పాటు.. ఆ ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఫైబర్ గ్రిడ్ పిటీ వారెంట్ కేసుపై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా.. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్‌పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం ఉదయానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై పిటి వారెంట్ దాఖలు చేసిన సీఐడీ. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరువర్గాల న్యాయవాదులు. By Shiva.K 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn