Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్ లోనే నలుగురు! కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గరలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. By Bhavana 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Road Accident In Krishna District : కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ (HP Petrol Bunk) దగ్గరలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. కారు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తమిళనాడు (Tamilnadu) వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also read: జనసేన నేత కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు! #car-accident #krishna #vijayawada #bapulapadu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి