ఆంధ్రప్రదేశ్ CM Jagan: రేపు పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ మీటింగ్.. ముందస్తుపై ప్రకటన? ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో 8 వేల మంది పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? లేదా? అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake documents: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..? తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. పేద ప్రజలనే టార్గెట్ చేసి లక్షల రూపాయలను దున్నుకుంటున్నారు. అధికారుల పేరు చెప్పి.. మాయమాటలతో అమాయకులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధితుల విజ్ఞప్తి చేస్తున్నారు. మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద ప్రజలు ఆశకు పోయి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ vijayawada : వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి కీలక నేత! వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబు అధికార పార్టీ వైసీపీకి రాజీనామా చేశారు. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే జనసేన పార్టీలోకి చేరుతామని వెల్లడించారు. By Jyoshna Sappogula 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: దోచుకోవడానికే వారికి అధికారం.. రానున్నది కురుక్షేత్రమే: సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్.పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. దోచుకోవడానికీ, పంచుకోవడానికీ, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో దగ్గర్లో ఉన్న మినీ స్టేడియంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. By Jyoshna Sappogula 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్రపతిని కోరారని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు. By Vijaya Nimma 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Arrest: చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. ఎన్నిరోజులంటే.. ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు. By Shiva.K 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. కొన్ని రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. By Vijaya Nimma 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ vijayawada: ఏ దిక్కైనా వెళ్లండి..చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి: పోసాని చంద్రబాబు అరెస్ట్‌పై వరసగా పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చాతున్నారు. రెండు రోజుల క్రితం నారా భువనేశ్వరిపై సెటైర్లు వేసిన పోసాని.. తాగాజా నారా బ్రాహ్మణి కి సవాల్ విసిరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By Vijaya Nimma 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister RK Roja: విజయవాడలో పద్మ భూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn